Tawang standoff: Minor face-off at Tawang after Chinese troops intrude into Indian territory
#ChineseTroops
#ArunachalPradesh
#IndiaChinaStandoff
#DefenceUpdates
#IndianArmy
#PLATroops
#Tibet
#LAC
దాదాపు రెండొందల మంది చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న తవాంగ్ సెక్టార్ లోకి టిబెట్ వైపు నుంచి చొరబడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన భారత్ బలగాలు వారి్ని తిప్పికొట్టాయి.